Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

మా గురించి

స్థూలదృష్టి

మణిపాల్ హాస్పిటల్ విజయవాడఒక 350 పడకల తృతీయ సంరక్షణ ఆసుపత్రి, ఇందులోని ఐసియులో 64 పడకలు ఉండి, 50 సూపర్ స్పెషాలిటీ & స్పెషాలిటీ కన్సల్టెంట్స్ యొక్క విస్తృత సరళి మరియు ఒకే చోట అన్నిరకాల వ్యాధినిర్ధారణ సేవలు అందించబడతాయి. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ, కోస్తా ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద ఆసుపత్రులలో ఒకటి హాస్పిటల్ లోని ఐసియు అమెరికన్ మాడల్ లాగా నిర్మించబడింది మరియు దానిలో ఒక్కొక్క ప్రక్కా 22 పడకలతో రెండు విభాగాలు ఉన్నాయి. ఈ ఆసుపత్రి తన సమగ్రమైన తృతీయ సంరక్షణా స్పెషాలిటీస్ కు పేరెన్నికగన్నది.

ఆసుపత్రిలో 24/7 ప్రమాద మరియు అత్యవసర సేవలు, ల్యాబ్ సేవలు, ఫార్మసీ మరియు ఆంబులెన్స్ సేవలు . నిర్వహించబడతాయి. ఇది, 1.5 టెస్లా ఎంఆర్ ఐ, 16 ఛానెల్స్ తో 16 స్లైసెస్ స్పైరల్ సిటి స్కాన్, దంతాల ఎక్స్-రే, క్యాథ్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్-రే (ఫ్లురోస్కోపీ), సిఆర్‌ఆర్‌టి, ఇఎస్‌డబ్ల్యుఎల్ మరియు ల్యామినార్ ఫ్లోర్ మరియు హెపా ఫిల్టర్స్ తో 8 నిర్వాహక గదుల వంటి అత్యాధునిక సాంకేతికతను కలిగిఉంది. ఇటీవలే లినాక్ అనే కొత్తరకం యంత్ర ఆవిష్కరణతో, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సమగ్ర క్యాన్సర్ సంరక్షణ అందించుటకు ఏకైక కేంద్రంగా మణిపాల్ హాస్పిటల్విజయవాడ తన ఉనికిని చాటుతోంది. ఇది నాణ్యతా నిర్వహణా వ్యవస్థల ఆసుపత్రి గా ISO 9001:2008 ద్వారా ధృవీకరించబడింది.

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ :

  • విజయవాడలో మొట్టమొదటి సిఆర్‌ఆర్‌టి (కంటిన్యువస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ) ని కలిగి ఉంది - 2014
  • ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి అత్యాధునిక లినాక్ (ఎలెక్టా ఇన్ఫినిటీ) సదుపాయాన్ని కలిగి ఉంది - 2014
  • ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా అతిస్వల్పంగా కోయుట ద్వారా మిట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స చేస్తోంది - 2014
  • విజయవాడలో మొట్టమొదటి ఐసిడి ఇంప్లాంటేషన్ చేసింది - 2013
  • విజయవాడలో మొట్టమొదటి 24/7 రక్తనిధిని కలిగిన ఆసుపత్రి - 2010
  • విజయవాడలో నివారణా ఆరోగ్య తనిఖీలు ప్రారంభించిన మొట్టమొదటి ఆసుపత్రి - 2007
  • విజయవాడలోని మొట్టమొదటి కార్పొరేట్ ఆసుపత్రి - 2006
  • నాయకత్వ బృందం
  • కార్పొరేట్ వీడియో
  • వార్తలు మరియు మాధ్యమము

ఎక్జెక్యుటివ్ నాయకత్వం

పేరు హోదా
డా. హెచ్ సుదర్శన్ బల్లాల్ ఛైర్మెన్-ఎంహెచ్‌ఇపిఎల్ & ఛైర్మెన్-మెడికల్ అడ్వైజరీ బోర్డు
డా. అజయ్ బక్షి మేనేజింగ్ డైరెక్టర్ & ఛీఫ్ ఎక్జెక్యుటివ్ ఆఫీసర్
డా. నాగేంద్ర స్వామి ఎస్ సి మెడికల్ డైరెక్టర్- ఎంహెచ్‌ఇపిఎల్, ప్రెసిడెంట్ మరియు ఛైర్మెన్-నాణ్యతా నియంత్రణ
శ్రీ సమీర్ అగర్వాల్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్
శ్రీ ముత్తన సి జి ఉపాధ్యక్షుడు మరియు హెడ్ – మెటీరియల్స్ & ప్రొక్యూర్మెంట్
శ్రీ నందకిషోర్ ధోమ్నె ఉపాధ్యక్షుడు – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
శ్రీ గణేష్ సెల్వరాజ్ సీనియర్ జనరల్ మేనేజర్ & హెడ్ – మానవ వనరులు

యూనిట్ నాయకత్వం

పేరు హోదా
శ్రీ కార్థిహియవేలన్ జి యూనిట్ హెడ్
డా. రజనీకాంత్ మెడికల్ సూపరింటెండెంట్
డా. మనోజ్ కుమార్ హెడ్ – క్లినికల్ సర్వీసులు
డా. చరణ్ తేజ్ కె హెడ్ – మెడికల్ ఆపరేషన్స్
శ్రీమతి రజని యాదవల్లి హెడ్ - నర్సింగ్
శ్రీ సోమ శేఖర్ సి హెడ్ - మార్కెటింగ్
శ్రీ రామాంజనేయ రెడ్డి జె హెడ్ - ఫైనాన్స్
శ్రీ సత్యనారాయణ హెడ్ - కొనుగోలు
శ్రీ మల్లిఖార్జున రెడ్డి హెడ్ - ఆపరేషన్స్
శ్రీ రాకేష్ ఇనుకొల్లు హెడ్ – హెచ్ ఆర్
శ్రీ నితిన్ పాటిల్ హెడ్ - నిర్వహణ

corporate video

X

Please Enter Details

Type verification

reload png