Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

మా ప్రత్యేకతలు  > 

దంత ఔషధం

దంత ఔషధాల స్థూలదృష్టి

శరీరానికి నోరే ముఖ ద్వారమని చెప్పబడింది మరియు అందుకే మంచి మౌఖిక ఆరోగ్యం అనేది ఒక ఆరోగ్యవంతమైన శరీరానికి పునాది. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ అనేది ఈ ప్రాథమిక సూత్రాన్ని మనసులో ఉంచుకుని ఏర్పాటు చేయబడమైనది మరియు నేడు, ఇది, అన్ని రకాల దంత మరియు మాక్సిల్లో-ఫేషియల్ ప్రక్రియలు మరియు సర్వీసులలో ప్రముఖ కేంద్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఇది సంపూర్ణ నోటి డిజిటల్ ఎక్స్-రేలు, రూట్ కెనాల్ చికిత్స, కాస్మెటిక్ డెంటిస్ట్రీ మరియు అనేక ఇతర అత్యాధునిక ప్రక్రియల వంటి దంతవైద్య సేవల సమగ్రస్వరూపాన్ని అందిస్తుంది. ఆర్థోడోంటిక్స్ విభాగమనేది చాలా ప్రఖ్యాతి గాంచినది మరియు భారతదేశం మరియు విదేశాల నుండి చాలా మంది రోగులు తమ దంతాల సమస్యలకొరకు ఇక్కడికి వస్తారు. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటాల్ సైన్స్ వద్ద, పరిశుభ్రతకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు. ఈ ప్రకారంగా, దంత సంరక్షణలో అత్యంత ఆధునిక చికిత్సలను మీకు అందించునట్లుగా సర్వీసులను నిరంతరంగా అప్‌గ్రేడ్ చేస్తారు.

దంత వైద్యశాల ఫీచర్స్

ఉత్తమ సదుపాయాలు మరియు సంరక్షణను అసాధరణ నిర్ధుష్టత్వంతో పంపిణీ చేయడాన్ని మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ నిర్ధారించుకుంటుంది.
read more...

మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ అనేది దేశంలో ఈ భాగంలో అత్యవసరపరిస్థితి సంరక్షణకు మారుపేరు. రాష్ట్రంలోని అన్ని ప్రజా మరియు ప్రైవేటు హాస్పిటల్స్ లో అత్యధిక ఐసియు పడకలతో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ, అత్యంత ప్రధానమైన హాస్పిటల్.
read more...

అధిక పరిమాణం అనేది ఉత్తమ నైపుణ్యానికి మరియు మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది. మణిపాల్ హాస్పిటల్స్, ఆధునిక చికిత్స మరియు ప్రక్రియలను అందిస్తుంది. మా ఆరోగ్య నిపుణులు మీ కదలికలు, అనుకూలతలు మరియు జీవన నాణ్యతలను పునరుద్ధరించగల అన్ని ప్రక్రియలలో విస్తృత శిక్షణను పొంది ఉన్నారు
read more...

Contact Us

X

Please Enter Details

Type verification

reload png