Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

ద్వితీయ అభిప్రాయం పొందండి

ద్వితీయ అభిప్రాయం పొందండి

మీ చికిత్సా ఎంపికలకు సంబంధించి ఇబ్బందికరమైన ఆరోగ్య పరిస్థితులు లేదా ఎంపికలను మీరు ఎదుర్కొంటే, మీరు మా వద్ద నిపుణులైన వైద్యులు మరియు శస్త్రచికిత్సనిపుణుల బృందం నుండి సలహా పొందడమే ఉత్తమమైన మార్గం. వారి సంబంధిత క్షేత్రాలలో దశాబ్దాల అనుభంతో, మీకు ఖచ్చితమైన సూచనలు, ప్రభావవంతమైన చికిత్సలు అందించబడి మీరు వేగంగా కోలుకోవడంలో వారి నైపుణ్యాన్ని మీరు విశ్వసించవచ్చు.
పరిస్థితి ఏదైనా సరే, మీరు మణిపాల్ హాస్పిటల్స్ కు వచ్చినప్పుడు, మీకు ఉత్తమమైన ప్రతిస్పందన మరియు సంపూర్ణ సంతృప్తి అందించబడుతుందని హామీ ఇవ్వబడుతుంది.

Your message has been sent successfully Thank you!

  • Type verification

X

Please Enter Details

Type verification

reload png