Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

మా స్పెషాలిటీలు  > 

వైద్య & శస్త్రచికిత్స గ్యాస్ట్రోఎంటెరాలజీ

వైద్య & శస్త్ర చికిత్స గ్యాస్ట్రోఎంటెరాలజీ స్థూల దృష్టి

గత పదిసంవత్సరములుగా జీర్ణాశయానంతరప్రేగు శాస్త్రం అనేది అతివేగంగా పెరుగుతున్న శాస్త్రము. దీని ప్రభావం వలన, సంక్లిష్ట జీర్ణాశయానంతర సమస్యలను, హైడెఫినిషన్ ఎండోస్కోప్స్, నారో బ్యాండ్ ఇమేజింగ్ (ఎన్‌బిఐ), ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, స్పై-గ్లాస్ టెక్నాలజీ, ఫైబ్రో స్కాన్ మొదలైనటువంటి ఆధునిక సాంకేతికను ఉపయోగించి నిర్ధారించడం మరియు చికిత్సనందించడం జరుగుతోంది.

వైద్య & శస్త్రచికిత్స గ్యాస్ట్రోఎంటెరాలజీ

ఉత్తమ సదుపాయాలు మరియు సంరక్షణను అసాధరణ నిర్ధుష్టత్వంతో పంపిణీ చేయడాన్ని మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ నిర్ధారించుకుంటుంది.
read more...

ణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ అనేది దేశంలో ఈ భాగంలో అత్యవసరపరిస్థితి సంరక్షణకు మారుపేరు. రాష్ట్రంలోని అన్ని ప్రజా మరియు ప్రైవేటు హాస్పిటల్స్ లో అత్యధిక ఐసియు పడకలతో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ, అత్యంత ప్రధానమైన హాస్పిటల్.
read more...

అధిక పరిమాణం అనేది ఉత్తమ నైపుణ్యానికి మరియు మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది. మణిపాల్ హాస్పిటల్స్, ఆధునిక చికిత్స మరియు ప్రక్రియలను అందిస్తుంది. మా ఆరోగ్య నిపుణులు మీ కదలికలు, అనుకూలతలు మరియు జీవన నాణ్యతలను పునరుద్ధరించగల అన్ని ప్రక్రియలలో విస్తృత శిక్షణను పొంది ఉన్నారు
read more...

Dr. Kilari Madhu
Dr. Kilari Madhu
Dr. Jasti B. K Surendra
Dr. Jasti B. K Surendra
Dr. M. Manisegaran
Dr. M. Manisegaran
Dr. Ravi Shankar Tata
Dr. Ravi Shankar Tata

Contact Us

X

Please Enter Details

Type verification

reload png