Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

మా స్పెషాలిటీలు  > 

న్యూరాలజీ మరియు న్యూరో సర్జరీ

న్యూరాలజీ మరియు న్యూరో సర్జరీ స్థూలదృష్టి

న్యూరాలజీ మరియు న్యూరోసర్జరీ విభాగంలో సుమారు 600 ఇన్ పేషంట్స్ మరియు 4,198 కంటే ఎక్కువ అవుట్ పేషంట్స్ ప్రతి సంవత్సరం చికిత్స పొందుటకు వీలవుతుంది. అది వార్షికంగా సుమారు 500 అతిపెద్ద న్యూరలాజికల్ శస్త్రచికిత్సలను కూడా నిర్వహిస్తుంది. ప్రస్తుతం, మణిపాల్ హాస్పిటల్ విజయవాడ లోని న్యూరో సైన్సెస్ విభాగం, దేశంలోనే ప్రముఖ కేంద్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది – ఇది కేవలం ఒక అంకితభావం గల న్యూరాలజిస్ట్స్ మరియు న్యూరోసర్జన్స్ బృందం, వారికి అందుబాటులో ఉన్న హాస్పిటల్ యొక్క అవస్థాపనము మరియు ఆధునిక వ్యాధినిర్ధారణ మరియు థెరపాటిక్ టెక్నాజీస్ ద్వారా మాత్రమే సాధ్యపడింది. ఈ విభాగం, మణిపాల్ హాస్పిటల్స్ గ్రూప్ లోని ఎక్కువ హాస్పిటల్స్ లో ఉంది.

న్యూరాలజీ మరియు న్యూరో సర్జరీ

ఉత్తమ సదుపాయాలు మరియు సంరక్షణను అసాధరణ నిర్ధుష్టత్వంతో పంపిణీ చేయడాన్ని మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ నిర్ధారించుకుంటుంది.
read more...

ణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ అనేది దేశంలో ఈ భాగంలో అత్యవసరపరిస్థితి సంరక్షణకు మారుపేరు. రాష్ట్రంలోని అన్ని ప్రజా మరియు ప్రైవేటు హాస్పిటల్స్ లో అత్యధిక ఐసియు పడకలతో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ, అత్యంత ప్రధానమైన హాస్పిటల్.
read more...

అధిక పరిమాణం అనేది ఉత్తమ నైపుణ్యానికి మరియు మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది. మణిపాల్ హాస్పిటల్స్, ఆధునిక చికిత్స మరియు ప్రక్రియలను అందిస్తుంది. మా ఆరోగ్య నిపుణులు మీ కదలికలు, అనుకూలతలు మరియు జీవన నాణ్యతలను పునరుద్ధరించగల అన్ని ప్రక్రియలలో విస్తృత శిక్షణను పొంది ఉన్నారు
read more...

Dr. Sudheer Chakravarthy D
Dr. Sudheer Chakravarthy D
Dr. Sudheer Kumar Gundamaneni
Dr. Sudheer Kumar Gundamaneni
Dr. Vuppu Ravi Kanth
Dr. Vuppu Ravi Kanth

Contact Us

X

Please Enter Details

Type verification

reload png