Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

మా స్పెషాలిటీలు  > 

ఆఫ్తాల్మోలజీ

ఆఫ్తాల్మోలజీ స్థూలదృష్టి

ఈ ప్రపంచంలోని అందాన్ని అర్థంచేసుకోవడానికి సహాయపడగల మన కళ్ళు మనకందిన అత్యద్భుత బహుమతులు. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ లో మేము, ఈ అత్యద్భుత బహుమతి బాగా సంరక్షించబడునట్లుగా చూసుకుంటాము. అత్యంతాధునిక టెక్నాలజీలు మరియు సరసమైన ధరల కలయికతో, ఉత్తమ కంటి రక్షణా పరిష్కారాన్ని అందించగలము.

నేత్ర అధ్యయనానికి సంబంధించిన అంశాలు

ఉత్తమ సదుపాయాలు మరియు సంరక్షణను అసాధరణ నిర్ధుష్టత్వంతో పంపిణీ చేయడాన్ని మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ నిర్ధారించుకుంటుంది.
read more...

ణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ అనేది దేశంలో ఈ భాగంలో అత్యవసరపరిస్థితి సంరక్షణకు మారుపేరు. రాష్ట్రంలోని అన్ని ప్రజా మరియు ప్రైవేటు హాస్పిటల్స్ లో అత్యధిక ఐసియు పడకలతో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ, అత్యంత ప్రధానమైన హాస్పిటల్.
read more...

అధిక పరిమాణం అనేది ఉత్తమ నైపుణ్యానికి మరియు మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది. మణిపాల్ హాస్పిటల్స్, ఆధునిక చికిత్స మరియు ప్రక్రియలను అందిస్తుంది. మా ఆరోగ్య నిపుణులు మీ కదలికలు, అనుకూలతలు మరియు జీవన నాణ్యతలను పునరుద్ధరించగల అన్ని ప్రక్రియలలో విస్తృత శిక్షణను పొంది ఉన్నారు
read more...

Dr. Sravana Sandhya
Dr. Sravana Sandhya

Contact Us

X

Please Enter Details

Type verification

reload png