Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

మా స్పెషాలిటీలు  > 

పల్మనాలజీ

పల్మనాలజీ స్థూలదృష్టి

శ్వాసక్రియ ఔషధ విభాగం, శ్వాసకోశముల మరియు శ్వాసక్రియ వ్యవస్థను ప్రభావితంచేయు వ్యాధులను నియంత్రించడానికి పనిచేస్తుంది. ఇది, ఆస్థమా, సిఓపిడి, ఐఎల్‌డి, శ్వాసకోశ క్యాన్సర్, ఆటోఇమ్యూన్ రుగ్మల్తలు, నిద్ర సంబంధ రుగ్మతలు మరియు ఛాతీ గోడల రుగ్మతల వంటి తీవ్రమైన మరియు దీర్ఘకాలిక శ్వాసక్రియ వ్యాధుల సంపూర్ణ సరళి యొక్క మూల్యాంకనం మరియు నిర్వహణ కొరకు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విభాగంలో సంపూర్ణ మరియు సమగ్రమైన అలర్జీ పరీక్షా సదుపాయం ఉంది. ఈ విభాగం, క్రిటికల్ కేర్ విభాగంతో కలిసి, జీవంకొరకు తోడ్పాటు అవసరమైన రోగులకు సమగ్రమైన సంరక్షణ అందిస్తుంది. ఎక్కువ నైపుణ్యతతో నిశితంగా సంరక్షించు స్పెషలిస్ట్స్ బృందం, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.

శ్వాసకోశానికి సంబంధించిన అంశాలు

ఉత్తమ సదుపాయాలు మరియు సంరక్షణను అసాధరణ నిర్ధుష్టత్వంతో పంపిణీ చేయడాన్ని మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ నిర్ధారించుకుంటుంది.
read more...

ణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ అనేది దేశంలో ఈ భాగంలో అత్యవసరపరిస్థితి సంరక్షణకు మారుపేరు. రాష్ట్రంలోని అన్ని ప్రజా మరియు ప్రైవేటు హాస్పిటల్స్ లో అత్యధిక ఐసియు పడకలతో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ, అత్యంత ప్రధానమైన హాస్పిటల్.
read more...

అధిక పరిమాణం అనేది ఉత్తమ నైపుణ్యానికి మరియు మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది. మణిపాల్ హాస్పిటల్స్, ఆధునిక చికిత్స మరియు ప్రక్రియలను అందిస్తుంది. మా ఆరోగ్య నిపుణులు మీ కదలికలు, అనుకూలతలు మరియు జీవన నాణ్యతలను పునరుద్ధరించగల అన్ని ప్రక్రియలలో విస్తృత శిక్షణను పొంది ఉన్నారు
read more...

Dr. Gopi Krishna
Dr. Gopi Krishna
Dr. M. V. Subba Rao
Dr. M. V. Subba Rao

Contact Us

X

Please Enter Details

Type verification

reload png