Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

చర్మసంబంధ వైద్యశాస్త్రం  > 

చికిత్స & ప్రక్రియలు

చికిత్స & ప్రక్రియలు

The department is equipped with state–of–the–art approved technologies applies the latest technologies to treat diseases and disorders of the skin, hair, nails and Photo therapy, cry therapy and allergy testing are also provided here.

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వద్ద అందించబడు చికిత్సా సదుపాయాలలో కొన్ని:

  • కాస్మెటిక్ చికిత్స – చర్మం ప్రకాశవంతంగా చేయడాం, కంటి కింద నల్లని వృత్తాలను తొలగించడం, వయస్సుపైబడుటను కనిపించకుండా చేయు చిట్కాలు, కాస్మెటిక్ పీల్స్
  • పుండ్లు మరియు అనవసరమైన వెంట్రుకలను తొలగించుట
  • జుట్టురాలడం నిరోధించడం కొరకు చికిత్స
  • తామరవ్యాధి సంక్రమణలు, బొల్లివ్యాధి, అలర్జీలు, పాలిపోవడం, బ్యాక్టీరియల్ మరియు వైరల్ అంటువ్యాధులు, ఔషధ ప్రతిచర్యలు, చుండ్రు, మొటిమల వంటి చర్మవ్యాధుల కొరకు చికిత్స
  • గీతలకు చికిత్సలు: కీలాయిడ్స్, మొటిమలు, గర్భధారణ, చికెన్ పాక్స్ మరియు కాలినగాయాల వలన గీతలు
  • ఆనె తొలగింపు
X

Please Enter Details

Type verification

reload png