Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

న్యూరాలజీ మరియు న్యూరో సర్జరీ  > 

చికిత్స & ప్రక్రియలు

చికిత్స & ప్రక్రియలు

న్యూరలాజికల్ పరీక్షలో భాగంగా, ఒక న్యూరాలజిస్ట్, ఒక రోగి యొక్క ప్రస్తుత ఆరోగ్యాన్ని, అతని/ఆమె గత వైద్యచరిత్రతో పాటుగా సమీక్షిస్తాడు. ఈ పరీక్షలో రోగి మానసిక స్థితి, దృష్టి, శక్తి, సహకారం, రిఫ్లెక్సెస్ మరియు స్పర్శ వంటి వివిధరకాల నరాల పనితీరును సమీక్షించబడుతుంది. చిత్త భ్రంశము, మూర్ఛలు, కదలికల రుగ్మతలు, దీర్ఘకాలిక నొప్పులు, నిద్ర రుగ్మతలు, తలనొప్పులు, మల్టిపుల్ స్క్లెరోసిస్ మరియు అనేక ఇతర న్యూరోమస్కులర్ వ్యాధుల వంటి నాడీవ్యవస్థ రుగ్మతలను ఇక్కడ ప్రభావవంతంగా నిర్వహిస్తారు.

న్యూరాలజీ మరియు న్యూరో సర్జరీ

వివిధరకాల నరాలసంబంధిత రుగ్మతల కొరకు చికిత్స:

  • మూర్ఛలు
  • పక్షవాతం
  • మతిభ్రంశం
  • తీవ్రమైన నరాలసంబంధిత అత్యవసరపరిస్థితులు
  • నరాలసంబంధ సంక్రమణలు
  • తలనొప్పి
  • నరాలసంబంధిత కండరాల రుగ్మతలు
  • కదలికల రుగ్మతలు
  • మల్టిపుల్ స్క్లెరోసిస్

న్యూరో సర్జరీ విభాగంక్రింద అందుబాటులో ఉన్న సర్వీసులు

  • మెదడు కణితి శస్త్రచికిత్స /న్యూరో ఆంకాలజీ
  • న్యూరోవ్యాస్కులార్ సర్జరీ
  • వెన్నుపూస శస్త్రచికిత్స
  • కాపాల ఆధార శస్త్రచికిత్స
  • చిన్నపిల్లల న్యూరో సర్జరీ
  • క్రెయినోఫేషియల్ సర్జరీ
  • న్యూరోవ్యాస్కులార్ జోక్యాలు
X

Please Enter Details

Type verification

reload png