Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

అబ్స్‌టెట్రిక్స్ మరియు గైనకాలజీ > 

చికిత్స & ప్రక్రియలు

చికిత్స & ప్రక్రియలు

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ లోని అబ్ స్టెట్రిక్స్ మరియు గైనకాలజీ, మహిళల యౌవనదశ మరియు కౌమార దశల ఆరోగ్య సంరక్షణా ఆవశ్యకతలను, వారి గర్భధారణ నుండి ఋతువిరతి వరకు మరియు ఆ తరువాత కూడా, అంటే ఋతుక్రమము, గర్భనిరోధకములు, పునరుత్పత్తి రుగ్మతలు మరియు హార్మోనల్ రుగ్మతలను పరిష్కరిస్తుంది.

అబ్స్‌టెట్రిక్స్ మరియు గైనకాలజీ

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వద్ద అందించబడు చికిత్సలు:

  • కాన్పు: సాధారణం, సిజేరియన్, అసిస్టెడ్ బ్రీచ్ డెలివర్, వ్యాక్యూమ్ మరియు ఫోర్సెప్స్
  • హిస్టెరోస్కోపీ
  • ల్యాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ
  • కోల్పోస్కోపీ
  • క్రయోసర్జరీ
  • వెజినోప్లాస్టీ
  • ఋతుక్రమ రుగ్మత మరియు యౌవనదశ రుగ్మత కొరకు చికిత్స
  • గైనకాలజికల్ రుగ్మతల కొరకు చికిత్స
X

Please Enter Details

Type verification

reload png