Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

ఆంకాలజీ > 

చికిత్స & ప్రక్రియలు

చికిత్స & ప్రక్రియలు


మేము, అత్యంత ఆధునిక మరియు మొట్టమొదటి లినాక్ యంత్రం (ఎలెక్టా ఇన్ఫినిటీ) మరియు దుష్ప్రభావాలను తగ్గించుటకు వీలుగా, కీలక అవయవాలకు అతితక్కువ హానితో గడ్డలకు అత్యధికంగా సూటిగా రేడియోష అందించుటలో సహాయపడగల అత్యంత ఆధునిక రేడియేషన్ సామగ్రిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కలిగి ఉన్న ఏకైక కేంద్రము. డ్యూయల్ మోడాలిటీ లీనియర్ ఆక్సిలరేటర్ అనేది ఫోటాన్ మరియు ఎలెక్ట్రాన్ బీమ్స్ ను వివిధ ఎక్స్-రే శక్తులతో (6, 10 & 15 MV) మరియు ఆరు ఎలెక్ట్రానిక్ శక్తులతో (4, 6, 8, 10, 12 & 15 MeV) అందిస్తుంది.

ఎలెక్టా ఇన్ఫినిటీ అనేది, ఇలాంటి అనేక ఉత్తమ ప్రయోజనాలను కలిగి ఉంది:

  • ఉత్తమ మోదాదు అనుకూలత త్వరిత పద్ధతి చికిత్స బట్వాడా
  • ఆన్ బోర్డ్ ఇమేజింగ్ (ఓబిఐ) – అధిక సూటియైన చికిత్సలో ఇమేజ్ వెరిఫికేషన్ కొరకు, రోగి ఇంకా పడకపిఅనే ఉన్నప్పుడు చికిత్సకంటే ముందు సెటప్ తప్పిదాన్ని తగ్గించుటకు
  • విఎంఎటి సామర్థ్యము – మారు మోతాదు రేటుతో, గ్రాంటీ వేగంతో మరియు కొల్లిమేటర్ తిరుగు కలయికతో గ్రాంటీ తిరుగుచున్నప్పుడు అధిక అనుకూల మోతాదును బట్వాడా చేయుటకు ఎంఎల్‌సి యొక్క ఏకకాలిక మరియు క్రియాశీలక కదలిక
  • అన్ని రకాల రేడియేషన్ టెక్నిక్స్ ను అందివ్వగల ఒక యంత్రము
  • లక్ష్యంపై తక్కువ కోత
  • సురక్షితమైనది మరియు తక్కువ నొప్పి కలది

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వద్ద అందుబాటులో ఉన్న రేడియేషన్ టెక్నెక్స్

  • 3డి కన్ఫార్మల్ రేడియోథెరపీ (3డిసిఆర్‌టి)
  • ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ (ఐఎంఆర్‌టి)
  • ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ (ఐజిఆర్‌టి)
  • స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ (ఎస్‌ఆర్‌టి)
  • స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ (ఎస్‌ఆర్‌ఎస్)
X

Please Enter Details

Type verification

reload png