Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

పీడియాట్రిక్స్ & నియోనాటాలజీ  > 

చికిత్స & ప్రక్రియలు

చికిత్స & ప్రక్రియలు

ఈ విభాగం, 18 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న పిల్లలకు సమగ్రమైన ఉత్తమ వైద్య సంరక్షణ అందించుటకు కట్టుబడి ఉంది. పీడియాట్రిక్స్ విభాగం, తన పీడియాట్రిక్స్ సూపర్-స్పెషాలిటీలు, పరిశోధన, కమ్యూనిటీ సర్వీసులు మరియు నాణ్యతా నిపుణ విద్య అభివృద్ధి ద్వారా పిల్లల సంరక్షణా క్షేత్రంలో ప్రాముఖ్యత వహిస్తోంది. అత్యద్భుత సాధారణ పీడియాట్రిక్స్ మరియు ప్రాథమిక సంరక్షణే కాకుండా ఉప-స్పెషాలిటీలలో స్పెషలైజ్డ్ సంరక్షణను ఈ విభాగం అందిస్తోంది.

జనరల్ పీడియాట్రిక్ సర్వీసు

  • ఇమ్యునైజేషన్ సర్వీసులు
  • లాక్టేషన్ క్లినిక్
  • పిల్లల లైఫ్ సర్వీసులు (ప్లే థెరపీ)

ఇంటెన్సివ్ కేర్ సర్వీసులు

  • పీడియాట్రిక్ ఎమర్జన్సీ సర్వీసులు
  • నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్
  • పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేవ్

పీడియాట్రిక్ స్పెషాలిటీ సర్వీసులు

  • నియోనాటోలజీ
  • పీడియాట్రిక్ కార్డియాలజీ
  • పీడియాట్రిక్ డెర్మటాలజీ
  • పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ
  • పీడియాట్రి హెమటో - ఆంకాలజీ
  • పీడియాట్రిక్ న్యూరాలజీ
  • పీడియాట్రిక్ నెఫ్రాలజీ
  • పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్
  • పీడియాట్రిక్ పల్మనాలజీ
  • పీడియాట్రిక్ సర్జరీ
X

Please Enter Details

Type verification

reload png