Mobile app logo

Download Manipal Hospitals Mobile App for a better experience.

Download

x

చికిత్స & ప్రక్రియలు

మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగం, మా రోగులందరికీ అత్యున్నత స్థాయిలో వ్యక్తిగత సేవలు మరియు సంరక్షణను అందిస్తుంది. మీరు బాగా కనబడడానికి దృష్టి సారించిన అనేక చికిత్సలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా, మీరు ఒక అందమైన జీవితాన్ని అనుభవించుటకు వీలుకల్పించుటకు, ఉత్తమ వైద్యులను కలిగి ఉన్నాము.

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ వద్ద అందించబడు చికిత్సలు:

  • పునర్నిర్మాణ శస్త్రచికిత్స్
  • కాస్మెటిక్ సర్జరీ
  • మమ్మీ మేక్ ఓవర్
    • గీతలు చారల సవరింపు (కాలినగాయాలు, ఎల్‌ఎస్‌సిఎస్ చారలు, సాగుడుగుర్తులు మరియు టామా తరువాత ఏర్పడినవి)
    • పచ్చబొట్టు తొలగింపు
    • లైపోసక్షన్
    • టమ్మీ టక్ (అబ్డామినోప్లాస్టీ)
    • ముఖ పునరుత్తేజనం (ఫేస్ లిఫ్ట్, బ్రో లిఫ్ట్)
    • నోస్ జాబ్ (రినోప్లాస్టీ)
    • చిన్ ఆగ్మెంటేషన్
    • బ్రెస్ట్ ఆగ్మెంటేషన్
    • వక్షోజాల తగ్గింపు
    • వక్షోజాల పెంపు
    • కంటిపాప శస్త్రచికిత్స (బ్లెఫారోప్లాస్టీ)
  • మైక్రో సర్జరీ
  • హ్యాండ్ సర్జరీ – గాయం, సంక్రమణలు మరియు చేతివేళ్ళ మరియు చేతుల లోపాలకు శస్త్రచికిత్స
  • క్రేనియో-మాక్సిల్లో-ఫేషియల్ సర్జరీ
  • జన్మత: లోపాలైన చీలినపెదవులు మరియు అంగిలి కొరకు శస్త్రచికిత్స
X

Please Enter Details

Type verification

reload png